Chiranjeevi: మెగాస్టార్‌కి జీవితకాల సాఫల్య పురస్కారం..! 1 y ago

featured-image

TG : మెగాస్టార్‌ చిరంజీవికి మరొక పుర‌స్కారం ల‌భించింది. ఆయ‌న సినీరంగానికి అందిస్తోన్న విశేష సేవలకు గుర్తింపుగా జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. ఈ నెల 19వ తేదీన యూకే పార్లమెంట్ ఈ అవార్డు అందించ‌నుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD